గోదావరి జలాల సాధనే లక్ష్యం
గోదావరి జలాల సాధనే లక్ష్యంగా అఖిలపక్షం ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య పిలుపునిచ్చారు. ఇల్లెందు పట్టణంలోని సీపీఐ పార్టీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
- గిరిజనుల భూములను ఎండబెట్టి.. మైదాన ప్రాంతానికి నీళ్లా?
- ఇల్లెందులో అఖిలపక్ష సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి
ఇల్లెందు, మార్చి 7: గోదావరి జలాల సాధనే లక్ష్యంగా అఖిలపక్షం ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య పిలుపునిచ్చారు. ఇల్లెందు పట్టణంలోని సీపీఐ పార్టీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
పోరాటాల పురిటిగడ్డ ఇల్లెందు నియోజకవర్గంలో సీతారామ ప్రాజెక్టు నిర్మించడంతో తమ పంట భూములకు నీళ్లు వస్తాయని గిరిజనులు, రైతులు ఎంతో సంతోషించారని, కానీ.. గిరిజన ప్రాంత భూములను ఎండబెట్టి మైదాన ప్రాంతాలకు నీళ్లు తరలించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఇల్లెందు నియోజకవర్గానికి, భద్రాద్రి జిల్లాలోని అన్ని మండలాలకు గోదావరి నీళ్ల కోసం అఖిలపక్షం ఆధ్వర్యంలో ముందుకు సాగుతామన్నారు. అలాగే బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు, గోదావరి జలాల తరలింపు, రైతుల సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు చేస్తామన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
డిండి ప్రాజెక్టుపై ఎంపీ డీకే అరుణ వ్యాఖ్యలు సరికాదు : గుత్తా సుఖేందర్ రెడ్డి
Sai Durga Tej | సాయిదుర్గ తేజ్ కొత్త సినిమాలో ‘కాంతార’ బ్యూటీ.. అటవీ నేపథ్యంలో భారీ యాక్షన్ డ్రామా!
Nayanthara | నయనతార క్రేజ్ మామూలుగా లేదుగా.. ‘మూకుత్తి అమ్మన్ 2’ కోసం 60 అడుగుల భారీ కటౌట్!
Allari Subhashini | “సుమ నా ప్రాణదాత.. మళ్లీ జన్మంటూ ఉంటే ఆమెలాంటి బిడ్డ కావాలి”.. కన్నీళ్లు పెట్టుకున్న అల్లరి సుభాషిణి!
Masooda | ఏ హర్రర్ సినిమా వచ్చినా ‘మసూద’తోనే పోలిక.. తిరువీర్ బ్లాక్‌బస్టర్ మూవీ మరోసారి ట్రెండింగ్‌లో!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

