వడ్డే ఉమకు నివాళులు మాజీ ఎమ్మెల్యే చంద్రావతి
వైరా నియోజకవర్గ మాజీ శాసన సభ్యురాలు చంద్రావతి సంతాప సభకు హాజరై ఉమ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కారేపల్లి, ఆగస్టు 13 : ఖమ్మం జిల్లా సింగరేణి మండల పరిధిలోని విశ్వనాథపల్లి గ్రామంలో ఇటీవల విద్యుదాఘాతానికి గురై మృతి చెందిన మహిళా రైతు వడ్డే ఉమ సంతాప సభ గురువారం ఆమె స్వగ్రామంలో జరిగింది. వైరా నియోజకవర్గ మాజీ శాసన సభ్యురాలు చంద్రావతి సంతాప సభకు హాజరై ఉమ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మృతురాలుకు ఇద్దరు కూతుర్లు కాగా తల్లిని కోల్పోయిన ఆడబిడ్డలను దగ్గరకు తీసుకొని ఓదార్చి ధైర్యం చెప్పారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ ముత్యాల సత్యనారాయణ,బీఆర్ఎస్ నాయకులు జిల్లా యువజన నాయకులు ముత్యాల వెంకట అప్పారావు, నాయకులు తాత వెంకటేశ్వర్లు,తాత ఉపేందర్, సురపరెడ్డి రవీందర్ రెడ్డి, చాగంటి కోటయ్య,తమ్మిని ముత్తయ్య,దొంతు దాసు, వడ్డే వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI T20I | ఉప్పల్లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

