కారేపల్లి మండలంలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు
కారేపల్లి మండల వ్యాప్తంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలను శనివారం మహిళలు ఘనంగా నిర్వహించారు. తీరొక్క పూలతో బతుకమ్మలను అందంగా తీర్చిదిద్ది, సాంప్రదాయ దుస్తులు ధరించి భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. అనంతరం బతుకమ్మల చుట్టూ చేరి...
కారేపల్లి, అక్టోబర్ 10 : కారేపల్లి మండల వ్యాప్తంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలను శనివారం మహిళలు ఘనంగా నిర్వహించారు. తీరొక్క పూలతో బతుకమ్మలను అందంగా తీర్చిదిద్ది, సాంప్రదాయ దుస్తులు ధరించి భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. అనంతరం బతుకమ్మల చుట్టూ చేరి పాటలు పాడుతూ, ఆటపాటలతో సందడి చేశారు. పూల పండుగ సందర్భంగా గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మ వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. మండల కేంద్రంలో గల కె.వి పాఠశాల యాజమాన్యం ఆధ్వర్యంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను భక్తిభావంతో నిర్వహించారు. అనంతరం శోభాయాత్రగా తరలివెళ్లి బతుకమ్మలను నిమజ్జనం చేశారు.

కారేపల్లి మండలంలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు

కారేపల్లి మండలంలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కారేపల్లి మండలంలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Zimbabwe Cricket | టీమిండియాతో చరిత్రాత్మక సిరీస్.. జింబాబ్వే స్క్వాడ్ ప్రకటన..!
Smit Machchhar | ఫ్లై దుబాయ్ ఘటన.. ఇండియన్ కెప్టెన్‌పై కో పైలట్ దాడి.. కేసు నమోదు చేసిన ఎన్ఐఏ
Gautam Prasad | ‘పెండింగ్‌లో రూ.4 వేల కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. ఎంపీ వంశీకృష్ణ నీకు దమ్ముంటే ప్రజలకు సమాధానం చెప్పు’
ట్రెండింగ్ వార్తలు
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్

