Jamalapuram temple | శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో వైభవంగా దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు..

ఎర్రుపాలెం : తెలంగాణ చిన్న తిరుపతిగా పేరుగాంచిన జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో దేవీశరన్నవరాత్రోత్సవాలు శనివారం మూడోరోజుకు చేరుకున్నాయి. ప్రాతఃకాల అర్చనల అనంతరం యాగశాలలో అమ్మవారిని గాయత్రి అమ్మవారిగా అలంకరించి భక్తులకు దర్శనమిచ్చారు. గోపూజ, భక్తకళ్యాణం నిర్వహించి ప్రత్యేక పంచామృత స్నపనం జరిపారు. ఈ కార్యక్రమంలో ఈవో కే.జగన్మోహన్రావు,ధర్మకర్త ఉప్పల కృష్ణమోహనశర్మ, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, పర్యవేక్షకులు బీ.శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

