Home
Khammam
Development Of 426 Schools Undertaken Under The First Phase Of Mana Uru Mana Badi Programme
పనులు పూర్తయితే 10లోపు ప్రారంభం
మన ఊరు - మన బడి’ కార్యక్రమంలో మొదటి విడత కింద చేపట్టిన 426 పాఠశాలల అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని టీఎస్ఈడబ్ల్యూఐడీసీ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి సూచించారు. ‘
- ‘మన బడి’ పనుల పురోగతి సమీక్షలో టీఎస్ఈడబ్ల్యూఐడీసీ చైర్మన్
మామిళ్లగూడెం, మార్చి 3: ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమంలో మొదటి విడత కింద చేపట్టిన 426 పాఠశాలల అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని టీఎస్ఈడబ్ల్యూఐడీసీ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి సూచించారు. ‘మన బడి’ పనుల పురోగతిపై ఖమ్మం ఐడీవోసీలో కలెక్టర్ వీపీ గౌతమ్‌తో కలిసి విద్యాశాఖ అధికారులు, వివిధ శాఖల ఇంజినీరింగ్ అధికారులతో శుక్రవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. పనులు పూర్తయిన చోట ఈ నెల 10లోగా ప్రారంభోత్సవాలు చేపట్టాలని, ఈ మూడు నెలలు కష్టపడి పని చేయాలని, మే 31లోగా అన్ని పాఠశాలలు పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలి, డీఈవో సోమశేఖరశర్మ, డీఆర్డీవో విద్యాచందన, ఈఈలు నాగశేషు, కేవీకే శ్రీనివాస్, చంద్రమౌలి, శ్యామ్‌ప్రసాద్, ఎంఐఎస్ రామకృష్ణ, ఎంఈవోలు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

