‘యువత చెడు మార్గాలను వదిలి భక్తి మార్గంలో నడవాలి’
యువత చెడును విడనాడి భక్తి మార్గంలో పయనించడం ద్వారా అన్నదాన కార్యక్రమాలు విజయవంతం అవుతున్నాయని 16వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ అన్నారు. సోమవారం లక్ష్మీ టాకీస్ ఏరియా, ఉన్నందాస్ గడ్డలో బస్తీ యూత్, పెద్దలు మహిళల ఆధ్వర్యంలో...
– 16వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ
రుద్రంపూర్, అక్టోబర్ 19 : యువత చెడును విడనాడి భక్తి మార్గంలో పయనించడం ద్వారా అన్నదాన కార్యక్రమాలు విజయవంతం అవుతున్నాయని 16వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ అన్నారు. సోమవారం లక్ష్మీ టాకీస్ ఏరియా, ఉన్నందాస్ గడ్డలో బస్తీ యూత్, పెద్దలు మహిళల ఆధ్వర్యంలో అత్యంత భక్తిశ్రద్ధలతో శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారి హోమ పూజా నిర్వహించారు. ఇందులో భాగంగా మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్పొరేటర్ పద్మ హాజరై మాట్లాడారు. యూత్, పెద్దలు, మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో కుల మాతాలకతీతంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం గర్వించదగ్గ విషయమన్నారు. యువత పెడదారిని పట్టకుండా భక్తి మార్గాన్ని అనుసరించి తోటి వారికి సహాయపడే విధంగా జీవనం కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూత్ నాయకులు చెనిగరపు నరేష్, జిత్తుక దిలీప్, శ్రీకాంత్, కడలి మహేష్, రాజేశ్వరావు, అశోక్, లగ్గాల వంశీ, రాజు, మణి, సదానందం, సునీత, సౌమ్యశ్రీ అనసూయ పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘యువత చెడు మార్గాలను వదిలి భక్తి మార్గంలో నడవాలి’
El Nino | కరువు, ఎల్‌నినో పరిస్థితులపై కేబినెట్ సబ్‌కమిటీ ఏర్పాటు.. చైర్మన్‌గా భట్టి విక్రమార్క!
Pay Commission | బేసిక్ పేనా.. అలవెన్సులా.. ఏది పెరిగితే ఆర్థిక భద్రత ఎక్కువ..?
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Watch: గర్బా వేడుక నుంచి బాలికను బయటకు నెట్టిన బీజేపీ నేత.. తర్వాత ఏం జరిగిందంటే?
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

