చికిత్స పేరుతో మహిళకు వేధింపులు.. వైద్యుడి అరెస్ట్
వైద్యం పేరుతో వేధింపులకు గురిచేశాడని ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొత్తగూడెంలోని శ్రీకృష్ణ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో పని చేస్తున్న వైద్యుడు నాడికూడి శైలేష్ కుమార్ (39)పై చుంచుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. కేసు వివరాలను...
చుంచుపల్లి, అక్టోబర్ 15 : వైద్యం పేరుతో వేధింపులకు గురిచేశాడని ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొత్తగూడెంలోని శ్రీకృష్ణ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో పని చేస్తున్న వైద్యుడు నాడికూడి శైలేష్ కుమార్ (39)పై చుంచుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. కేసు వివరాలను సీఐ శ్రీనివాస్, ఎస్ఐ రవికుమార్తో కలిసి కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ వెల్లడించారు. ఓ మహిళ ఫిర్యాదు మేరకు చుంచుపల్లి పోలీస్ స్టేషన్లో క్రైమ్ నంబర్ 114/2026గా భారతీయ న్యాయ సంహిత (BNS), ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీల నిరోధక చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు తెలిపారు. న్యాయస్థానంలో హాజరుపరచగా కోర్టు ఆదేశాల మేరకు జ్యుడీషియల్ రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
చికిత్స పేరుతో మహిళకు వేధింపులు.. వైద్యుడి అరెస్ట్
ACB Net | రూ.8వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ తహసీల్దార్
Srilanka Cricket | ముక్కోణపు వన్డేలకు ఓపెనర్ దూరం.. అన్క్యాప్డ్ కుర్రాడికి భలే అవకాశం..!
ఆపన్నుడికి లయన్స్ క్లబ్ నోబుల్ ఆపన్నహస్తం
Maharashtra | రోడ్లపై, బహిరంగ ప్రదేశాలలో టపాసులు కాల్చడంపై మహారాష్ట్రలో నిషేధం.. బాంబే హైకోర్టు ఆదేశం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

