రోడ్డు ప్రమాద బాధితుడికి పరామర్శ
బూర్గంపహాడ్ మండల పరిధిలోని బత్తులనగర్ గ్రామానికి చెందిన సున్నం మహేశ్ బుధవారం ఐటీసీ సమీపంలో లారీ ట్రాక్టర్‌ను ఢీకొన్న ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న ఉప సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు కృష్ణసాగర్..
బూర్గంపహాడ్, ఆగస్టు 27 : బూర్గంపహాడ్ మండల పరిధిలోని బత్తులనగర్ గ్రామానికి చెందిన సున్నం మహేశ్ బుధవారం ఐటీసీ సమీపంలో లారీ ట్రాక్టర్‌ను ఢీకొన్న ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న ఉప సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు కృష్ణసాగర్, ఉప సర్పంచ్ భూక్యా మోహనరావు గురువారం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహేశ్‌ను పరామర్శించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. పరామర్శించిన వారిలో ఆయన వెంట అంతోటి నాగరాజు, గోవింద్, వీరభద్రం తదితరులు ఉన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

