పెట్రోల్ కొరత.. చండ్రుగొండలో వినియోగదారుల అవస్థలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండల కేంద్రంలో గల రెండు పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ కొరతతో వినియోగదారులు అవస్థలు పడుతున్నారు. ఒక బంక్ పది రోజులుగా పని చేయడం లేదు. మరో బంక్...
చండ్రుగొండ, ఆగస్టు 28 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండల కేంద్రంలో గల రెండు పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ కొరతతో వినియోగదారులు అవస్థలు పడుతున్నారు. ఒక బంక్ పది రోజులుగా పని చేయడం లేదు. మరో బంక్ ఈరోజు పండుగ కాబట్టి స్టాక్ లేకుండా అమ్ముడుపోయిందని బంక్ యజమాని శేఖర్ తెలిపారు. ఈ విషయమై తాసీల్దార్ జగదీశ్వర ప్రసాద్ను సంప్రదించగా పెట్రోల్ కొరతపై సమీక్ష నిర్వహించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి పెట్రోల్ కొరత లేకుండా చూడాలని మండల ప్రజలు కోరుతున్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

