మూడు తండాలో మొహర్రం ఉత్సవాలు
కుల, మతాలకు అతీతంగా ప్రజలను ఒక్కచోట చేర్చి సోదర భావాన్ని పెంపొందించే పీర్ల పండుగ మూడు తండాలో మతసామరస్యానికి ప్రతీకగా నిలిచింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని మూడు తండా గ్రామంలో శుక్రవారం మొహర్రం సందర్భంగా...
టేకులపల్లి, జూన్ 26 : కుల, మతాలకు అతీతంగా ప్రజలను ఒక్కచోట చేర్చి సోదర భావాన్ని పెంపొందించే పీర్ల పండుగ మూడు తండాలో మతసామరస్యానికి ప్రతీకగా నిలిచింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని మూడు తండా గ్రామంలో శుక్రవారం మొహర్రం సందర్భంగా పీర్ల పండుగను గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏడాది సంప్రదాయబద్ధంగా నిర్వహించే ఈ వేడుకల్లో చిన్నారుల నుంచి వృద్ధుల వరకు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పీరీలను గ్రామ వీధుల్లో ఊరేగిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించగా, భక్తులు మొక్కులు చెల్లించుకొని తమ కుటుంబాల సుఖసంతోషాలు, గ్రామ శ్రేయస్సు కోసం ప్రార్థనలు చేశారు. హిందూ, ముస్లింలు కలిసి నిర్వహించిన ఈ ఉత్సవాలు గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పాయి. ఈ కార్యక్రమంలో మూడ్ హుస్సేన్ నాయక్, మూడ్ రాజ్ కుమార్, నాగేశ్వరరావు, మూడ్ కృష్ణ, మూడ్ గణేష్, సుమన్, సుభాన్, పూజారి ఫౌజా పవన్, మహేష్, దయాకర్, రత్నశేఖర్ తదితరులు పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేశారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | ఇకపై అయ్యో పాపం అనేది లేదు.. చుక్కలు చూపిస్తాం.. ఏపీ సర్కారు తీరుపై బొత్స సత్యనారాయణ ఫైర్
ఎంజీయూలో దక్షిణ భారత చరిత్ర కాంగ్రెస్.. కొనసాగుతున్న విస్తృత చర్చలు
Sajjala Ramakrishna Reddy | పంచాయతీల్లోనూ గట్టి పోటీ ఇవ్వాలి.. శ్రేణులకు వైసీపీ కో ఆర్డినేటర్ సజ్జల పిలుపు
Food Poisoning | ఫుడ్ పాయిజనింగ్ అయినప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి.. ఏం జాగ్రత్తలు పాటించాలి..?
U19 Asia Cup | చివరి బంతి వరకు ఉత్కంఠ.. పాక్పై భారత్ సంచలన విజయం!
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

