Sajjala Ramakrishna Reddy | పంచాయతీల్లోనూ గట్టి పోటీ ఇవ్వాలి.. శ్రేణులకు వైసీపీ కో ఆర్డినేటర్ సజ్జల పిలుపు
Sajjala Ramakrishna Reddy | రానున్న పంచాయతీ ఎన్నికల్లోనూ వైసీపీ కార్యకర్తలు తప్పనిసరిగా పోటీ చేయాలని వైసీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు.
అమరావతి : మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో అన్ని స్థానాలకు పోటీ చేసిన విధంగానే రానున్న పంచాయతీ ఎన్నికల్లోనూ (Panchayat Elections ) వైసీపీ కార్యకర్తలు తప్పనిసరిగా పోటీ చేయాలని వైసీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ( Sajjala Ramakrishna Reddy ) సూచించారు. ఏ ఒక్క సర్పంచ్, వార్డు స్థానాలను పోటీ లేకుండా వదలొద్దని వెల్లడించారు.
శనివారం పార్టీ ముఖ్య నేతలతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. గెలుపోటముల తో సంబంధం లేకుండా ప్రతి స్థానంలో గట్టి పోటీ ఇవ్వాలని కోరారు. ప్రతి గ్రామంలో వైఎస్సార్సీపీ మద్దతుదారులు తప్పనిసరిగా బరిలో ఉండేలా పార్టీ శ్రేణులంతా సమన్వయంతో పని చేయాలని సూచించారు.
అధికార పార్టీ బెదిరింపులు, ప్రలోభాలు, అక్రమాలను ధైర్యంగా ఎదుర్కోవాలని, నామినేషన్ల అడ్డగింతలు, పోలీసుల దౌర్జన్యాలపై వీడియో ఆధారాలు సేకరించాలని సూచించారు. ఎన్నికల అక్రమాలపై ఎన్నికల అధికారులు ఫిర్యాదులు చేసి, అవసరమైతే న్యాయ పోరాటానికి సిద్ధంగా ఉండాలన్నారు.టెలీ కాన్ఫరెన్స్‌కు పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు హాజరయ్యారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sajjala Ramakrishna Reddy | పంచాయతీల్లోనూ గట్టి పోటీ ఇవ్వాలి.. శ్రేణులకు వైసీపీ కో ఆర్డినేటర్ సజ్జల పిలుపు
Food Poisoning | ఫుడ్ పాయిజనింగ్ అయినప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి.. ఏం జాగ్రత్తలు పాటించాలి..?
U19 Asia Cup | చివరి బంతి వరకు ఉత్కంఠ.. పాక్‌పై భారత్ సంచలన విజయం!
AP News | అప్పు తీర్చలేదని తల్లిని, 6 నెలల పసికందును లాక్కెళ్లిన వడ్డీ వ్యాపారులు
‘సింగరేణి సమస్యల పరిష్కారానికి ఏఐటీయూసీ రిలే నిరాహార దీక్షలు’
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

