సీసీఐ కొనుగోలు కేంద్రంలో కానరాని రైతులు
బూర్గంపహాడ్ మండల పరిధిలోని లక్ష్మీపురం గ్రామంలో భారత పత్తి సంస్థ కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గురువారం లాంఛనంగా ప్రారంభించారు. అయితే కొనుగోలు కేంద్రం ప్రారంభించిన సమయంలో అక్కడ రైతులు లేక కుర్చీలు ఖాళీగా...
– కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవంలో ఖాళీ కుర్చీలే దర్శనం
– అధికారులపై ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అసహనం
బూర్గంపహాడ్, అక్టోబర్ 28 : బూర్గంపహాడ్ మండల పరిధిలోని లక్ష్మీపురం గ్రామంలో భారత పత్తి సంస్థ కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గురువారం లాంఛనంగా ప్రారంభించారు. అయితే కొనుగోలు కేంద్రం ప్రారంభించిన సమయంలో అక్కడ రైతులు లేక కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి. దీంతో సంబంధిత శాఖ అధికారులపై ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. సీసీఐ కొనుగోలు కేంద్రం ప్రారంభ సమాచారాన్ని సంబంధిత శాఖ అధికారులు రైతులకు అందించడంలో పూర్తిగా విఫలమయ్యారా అనే ఆరోపణలూ లేకపోలేదు. ఇలా మెప్పు కోసం హడావుడిగా కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి రైతులు లేకుండా కొనుగోళ్లు ప్రారంభించడం సబబుకాదని అధికారుల తీరుపై పలువురు రైతులు మండిపడుతున్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సీసీఐ కొనుగోలు కేంద్రంలో కానరాని రైతులు
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
RS Praveenkumar | జర్మనీలో ఉద్యోగమని చెప్పి ఓ యువకుడి చేతికి కత్తి ఇచ్చారు.. కాంగ్రెస్ సర్కార్ మరో స్కాంపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
Cyclone Victims | తుపాను బాధితులకు అండగా ఉండాలని ఏపీ కేబినెట్ నిర్ణయం
Satish Jarkiholi | కర్ణాటకలో కోటి ఓట్ల తొలగింపు సరైనదే.. ‘సర్’ ను సమర్థించిన కాంగ్రెస్ సీనియర్ నేత జర్కిహోళి..!
ట్రెండింగ్ వార్తలు
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!

