వైభవంగా భద్రాద్రి రామయ్యకు ఎదుర్కోలు ఉత్సవం
ఎదుర్కోలు ఉత్సవం | ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాద్రిలో శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా మొదలయ్యాయి. మంగళవారం రాత్రి సీతారామస్వామి ఎదుర్కోలు ఉత్సవం వైభవంగా జరిగింది.

భద్రాద్రి : ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాద్రిలో శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా మొదలయ్యాయి. మంగళవారం రాత్రి సీతారామస్వామి ఎదుర్కోలు ఉత్సవం వైభవంగా జరిగింది.
ఎదుర్కోలు ఉత్సవాన్ని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు తిలకించారు. రేపు ఉదయం రామాలయంలోని శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రి రామయ్య కల్యాణం కనుల పండువగా జరుగనుంది.
కొవిడ్ పరిస్థితి నేపథ్యంలో స్వామివారి కల్యాణోత్సవం రామాలయంలో నిరాడంబరంగా జరుగనున్నది.
రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్వామివారికి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

