Aswaraopeta | కాళికాదేవి అవతారంలో అమ్మవారు..

అశ్వారావుపేట : దసరా నవరాత్రోత్సవాల్లోభాగంగా తొమ్మిదోరోజు గురువారం వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారు భక్తులకు కాళికాదేవి అవతారంలో దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారి సన్నిదిలో తొమ్మిదేండ్ల లోపు బాలికలకు నవదుర్గమ్మల రూపంలో అలంకరించి అర్చనలు నిర్వహించారు. అమ్మవారికి తెల్లవారు జాము నుంచే అభిషేకాలు, అలంకరణ, కుంకుమ పూజలు, దూపదీప నైవేద్యాలు సమర్పించారు. రామాలయం వద్ద, నాయిబ్రాహ్మణ బజార్‌తో పాటు బీసీ కాలనీ, గుర్రాల చెరువు తదితర కాలనీల్లో దేవీనవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా జరిగాయి.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

