టేకులపల్లిలో కటారుసుం వేలం
టేకులపల్లి గ్రామ పంచాయతీలో కొలాగారం, కటారుసుము వేలం పాటను సర్పంచ్ బోడ బాలు అధ్యక్షతన గురువారం నిర్వహించారు. ఈ వేలం పాటలో...
టేకులపల్లి, అక్టోబర్ 29 : టేకులపల్లి గ్రామ పంచాయతీలో కొలాగారం, కటారుసుము వేలం పాటను సర్పంచ్ బోడ బాలు అధ్యక్షతన గురువారం నిర్వహించారు. ఈ వేలం పాటలో బోడ హిమ సాయి రూ.లక్షకు కటారుసుమును దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శోభన్, ఉప సర్పంచ్ వసంత, వార్డు సభ్యులు మూడ్ గణేష్, ధరావత్ కొక్య, జాటోత్ కిరణ్, బానోత్ రామకృష్ణ, భూక్య ఉషతో పాటు స్థానిక పాటదారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
టేకులపల్లిలో కటారుసుం వేలం
Mailurayi | నాగబాబు చేతుల మీదుగా ‘మైలురాయి’ టైటిల్ లాంచ్.. నిర్మాతగా శ్రీ హన్సిక!
KTR | రాష్ట్రం కరువులో ఉంటది.. కానీ సుందరీకరణ మాత్రం ఆగదు : కేటీఆర్
Spain Train Crash: డ్రైవర్లు, కంట్రోల్ సెంటర్ మధ్య సంభాషణ.. ఆడియో రిలీజ్ చేసిన స్పానిష్ మీడియా
Anirudh – Kaviya | అనిరుధ్ – కావ్య మారన్ రిసెప్షన్.. ప్రధాని, సీఎం విజయ్ సహా ప్రముఖులకు ఆహ్వానం!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

