పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి : భద్రాద్రి ఎస్పీ రోహిత్ రాజు
భద్రాచలంలో శ్రీరామ నవమి, పట్టాభిషేకం మహోత్సవాలకు పకడ్బందీ బందోబస్తు ఏర్పాట్లు చేయాలని భద్రాద్రి ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. సోమవారం భద్రాచలం ఏఎస్పీ కార్యాలయంలో పోలీసు అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
భద్రాచలం, ఏప్రిల్ 15 : భద్రాచలంలో శ్రీరామ నవమి, పట్టాభిషేకం మహోత్సవాలకు పకడ్బందీ బందోబస్తు ఏర్పాట్లు చేయాలని భద్రాద్రి ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. సోమవారం భద్రాచలం ఏఎస్పీ కార్యాలయంలో పోలీసు అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. భక్తులకు అసౌకర్యం కలుగకుండా సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తమకు కేటాయించిన విధులను బాధ్యతగా నిర్వర్తించాలన్నారు. 2 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లను పూర్తి చేశామన్నారు. భక్తుల కొరకు పార్కింగ్ స్థలాలు, లడ్డూ కౌంటర్లు, సెక్టార్ల వివరాలను తెలియజేస్తూ జిల్లా పోలీసు యంత్రాంగం తరఫున క్యూఆర్ కోడ్ను, అలాగే ఆన్లైన్ లింక్ను (Error! Hyperlink reference not valid. భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

