Srinivasa Mithrulu | కోరుట్లలో ఘనంగా శ్రీనివాస మిత్రుల తృతీయ వార్షికోత్సవ వేడుకలు
కోరుట్ల పట్టణంలోని జీఎస్ గార్డెన్లో శ్రీనివాస మిత్రుల తృతీయ వార్షికోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక నృత్య రూపకాలు అలరించాయి.
Srinivasa Mithrulu | కోరుట్ల, అక్టోబర్ 25 : కోరుట్ల పట్టణంలోని జీఎస్ గార్డెన్లో శ్రీనివాస మిత్రుల తృతీయ వార్షికోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక నృత్య రూపకాలు అలరించాయి. తల సేమియా వ్యాధిగ్రస్తులకు అవసరమైన రక్తదానం కోసం తమ వంతుగా మెగా రక్త దాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా శ్రీనివాస నామదేయులు రక్తదానం చేశారు. అనంతరం రక్త దాతలకు నిర్వాహకులు పురస్కారాలు అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసుల సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు ఊట్కూరు శ్రీనివాస్ రెడ్డి, సభ్యులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Man Prints Fake Rs 500 Notes | ఇంటి అద్దె చెల్లించలేక.. నకిలీ రూ.500 నోట్లు ముద్రించిన వ్యక్తి
France Protests | ఫ్రాన్స్‌లో చెలరేగిన హింస.. 1000 మంది అరెస్ట్.. టియర్ గ్యాస్, వాటర్ కెనాన్ల ప్రయోగం
AP News | రానున్న ఐదు రోజులు అప్రమత్తంగా ఉండండి.. అధికారులకు ఏపీ హోంమంత్రి ఆదేశం..!
CULT Title | సూర్య సినిమా కోసం ‘కల్ట్’ టైటిల్ అడిగారు.. కానీ నేను ఇవ్వలేదు: విశ్వక్ సేన్
Rahul Gandhi | ‘మా ర్యాలీకి పబ్లిసిటీ చేస్తున్నందుకు థ్యాంక్స్’.. బీజేపీపై రాహుల్‌గాంధీ వ్యంగ్యాస్త్రాలు..!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

