Home
Karimnagar
The Police Chief In The Service Of Lord Bhimeshwara Dgp Shivadhar Reddy Offers Special Prayers After Having Darshan Of The Deity
DGP Shivadhar Reddy | భీమేశ్వర స్వామి సేవలో పోలీస్‌బాస్.. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన డీజీపీ శివధర్ రెడ్డి
వేములవాడ భీమేశ్వర స్వామి వారిని డీజీపీ శివధర్ రెడ్డి శుక్రవారం దర్శించుకున్నారు. స్వామివారి దర్శించుకునేందుకు ఆలయంలో పలికి రాగానే శివధర్ రెడ్డికి అతిథి మర్యాదల ప్రకారం పూలమాల వేసి స్వాగతం పలికారు.

DGP Shivadhar Reddy | వేములవాడ, ఏప్రిల్ 24: వేములవాడ భీమేశ్వర స్వామి వారిని డీజీపీ శివధర్ రెడ్డి శుక్రవారం దర్శించుకున్నారు. స్వామివారి దర్శించుకునేందుకు ఆలయంలో పలికి రాగానే శివధర్ రెడ్డికి అతిథి మర్యాదల ప్రకారం పూలమాల వేసి స్వాగతం పలికారు.
ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయనకు ఆశీర్వచనం గావించి స్వామివారికి తీర్థప్రసాదాలను డీఈవో భాస్కర శర్మ, అర్చకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట కలెక్టర్ గరీమా అగ్రవాల్, ఎస్పీ మహేశ్ బిగితే, అదనపు ఎస్పీ చంద్రయ్య, ఆర్డీవో రాధాబాయి, వేములవాడ డీఎస్పీ శ్రీనివాసులు, సీఐలు వీరప్రసాద్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
Singareni Simha Garjana | సింగరేణి సింహా గర్జనను విజయవంతం చేయాలి : టీబీజీకేఎస్ పిలుపు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

