‘శ్రీ చైతన్య’లో అత్యుత్తమ ర్యాంకులు
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శ్రీ చైతన్య విద్యాసంస్థల విద్యార్థులు ఎప్‌సెట్-2026 ఫలితాల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించారని విద్యాసంస్థల చైర్మన్ ముద్దసాని రమేశ్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. పీ స్ఫూర్తిశ్రీ 1,338, ఈ అఖిల 1,890, ఎస్ భార్గవి 1,512, షేక్ హుస్సేన్ జాఫర్ 2,589, ఎస్ హారిక 2,592, ఎస్ రవి 3,823, మహేశ్వరి 3,455, ఏ సుహాస్యారెడ్డి 3,548, ఎం సాయి సాత్విక్ 3,806, బీ సాయిఅఖిల్ 4,325, బీ విఘ్నేష్వర్ధన్ 4,824, పీ హాసినిరావు 5,600 ర్యాంకులు సాధించారని చెప్పారు.
కరీంనగర్ కమాన్‌చౌరస్తా, మే 17: కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శ్రీ చైతన్య విద్యాసంస్థల విద్యార్థులు ఎప్‌సెట్-2026 ఫలితాల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించారని విద్యాసంస్థల చైర్మన్ ముద్దసాని రమేశ్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. పీ స్ఫూర్తిశ్రీ 1,338, ఈ అఖిల 1,890, ఎస్ భార్గవి 1,512, షేక్ హుస్సేన్ జాఫర్ 2,589, ఎస్ హారిక 2,592, ఎస్ రవి 3,823, మహేశ్వరి 3,455, ఏ సుహాస్యారెడ్డి 3,548, ఎం సాయి సాత్విక్ 3,806, బీ సాయిఅఖిల్ 4,325, బీ విఘ్నేష్వర్ధన్ 4,824, పీ హాసినిరావు 5,600 ర్యాంకులు సాధించారని చెప్పారు.
30విద్యార్థులు 10వేలలోపు ర్యాంకులు కైవసం చేసుకున్నారన్నారు. అత్యున్నత ర్యాంకులు సాధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు. ఈ విజయ సాధనకు తోడ్పడిన అధ్యాపకులకు కృతజ్ఞతలు చెప్పారు. కార్యక్రమంలో శ్రీ చైతన్య కళాళాలల డైరెక్టర్ కర్ర నరేందర్‌రెడ్డి, డీన్ జగన్మోహన్రెడ్డి, జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్, ఏజీఎం శ్రీనివాస్, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

