Odela | రూపునారాయణపేటలో మానేరు చెక్ డ్యాం నీటిలో మునిగి విద్యార్థి మృతి
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని రూపు నారాయణపేట గ్రామ శివారులోని మానేరు చెక్ డ్యాంలో ఈతకు వెళ్లి విద్యార్థి మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు చెక్ డ్యాం నీటిలో ఈత కొట్టడానికి చేలిక ఆదిత్య, యశ్వంత్ ఇద్దరు విద్యార్థులు శుక్రవారం వెళ్లారు.
Odela | ఓదెల, జులై 24: పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని రూపు నారాయణపేట గ్రామ శివారులోని మానేరు చెక్ డ్యాంలో ఈతకు వెళ్లి విద్యార్థి మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు చెక్ డ్యాం నీటిలో ఈత కొట్టడానికి చేలిక ఆదిత్య, యశ్వంత్ ఇద్దరు విద్యార్థులు శుక్రవారం వెళ్లారు. నీటిలో ఈత కొడుతుండగా మానేరు గుంతలో పడి ఆదిత్య మృతి చెందాడు. యశ్వంత్ ప్రమాదం నుంచి బయటపడ్డాడు.
వీరిద్దరూ పోత్కపల్లిలోని హైస్కూల్లో పదో తరగతి చదువుతున్నారు. విద్యార్థి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నూరుగా విలపిస్తున్నారు. దీంతో రూపు నారాయణపేట గ్రామంలో విషాదం నెలకొంది. ఘటనా స్థలానికి గ్రామస్తులు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లి పరిశీలిస్తున్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
- Tags
- Check dam
- manair
- Odela
- Pothkapalli
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

