Vemulawada | జనగణలో సీనియారిటీ గుర్తించాలి.. పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు చిప్ప యాదగిరి
వేసవి సెలవుల్లో చేపట్టనున్న జనగణ విధులకు సీనియార్టీని పరిగణలోకి తీసుకోవాలని పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేటర్ అధ్యక్షుడు చిప్ప యాదగిరి అన్నారు. వేములవాడ తహసీల్దార్ జయంత్ కుమార్ కు శుక్రవారం వినతి పత్రం అందజేసి మాట్లాడారు.
Vemulawada | వేములవాడ, మార్చి 20 : వేసవి సెలవుల్లో చేపట్టనున్న జనగణ విధులకు సీనియార్టీని పరిగణలోకి తీసుకోవాలని పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేటర్ అధ్యక్షుడు చిప్ప యాదగిరి అన్నారు. వేములవాడ తహసీల్దార్ జయంత్ కుమార్ కు శుక్రవారం వినతి పత్రం అందజేసి మాట్లాడారు. జనగణలో ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లుగా ఉపాధ్యాయులను విధుల్లోకి తీసుకునే క్రమంలో సీనియార్టీని పరిగణలోకి తీసుకోవాలన్నారు. వేములవాడ పట్టణం, పరిసర గ్రామాలలో ఈ జనగణన చేసే సమయంలో అక్కడ ఉన్న వారిని కూడా పరిగణలోకి తీసుకోవాలన్నారు.
వేసవి సెలవుల సందర్భంగా మూల్యాంకనం ఉన్న ఉపాధ్యాయులకు కూడా మినహాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ జిల్లా అసోసియేటర్ అధ్యక్షుడు మాడిశెట్టి మహేష్, వేములవాడ పట్టణ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు లావు కిరణ్ కుమార్, శ్రీపతి రాంప్రభు, వేములవాడ గ్రామీణ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కోటోజు రమేష్, గడప మధూకర్, కార్యవర్గ సభ్యులు యు. మహేష్, జి.రాజేశంలు ఉన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

