HomeKarimnagarSatavahana University Bandh To Protect Hcu Lands
Karimnagar | హెచ్సీయూ భూములు పరిరక్షించాలని శాతవాహన యూనివర్సిటీ బంద్
KARIMNAGAR, ABVP | కమాన్ చౌరస్తా, ఏప్రిల్ 2 : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు అన్యాక్రంతం అవుతున్నాయని, విద్యార్థుల హక్కులను కాల రాసేవిధంగా జీవోలు జారీ చేశారనీ వాటిని వెంటనే వెనక్కి తీసుకోవాలని బుధవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు శాతవాహన యూనివర్సిటీ బంద్ చేసి, తరగతులు బహిష్కరించి నిరసన తెలిపారు.