Pegadapalli | ధాన్యం తూకం వెంటనే ప్రారంభించాలని పెగడపల్లిలో బీఆర్ఎస్ నిరసన
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం ధర్నా, నిరసన కార్యక్రమం చేపట్టారు. పెగడపల్లి మండలంలోని వివిధ గ్రామాల్లో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా, ఇంత వరకు తూకం ప్రారంభించలేదని నిరసిస్తూ ఆ పార్టీ నాయకులు స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద ధర్నా నిరసన కార్యక్రమం చేపట్టారు.
Pegadapalli | పెగడపల్లి : జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం ధర్నా, నిరసన కార్యక్రమం చేపట్టారు. పెగడపల్లి మండలంలోని వివిధ గ్రామాల్లో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా, ఇంత వరకు తూకం ప్రారంభించలేదని నిరసిస్తూ ఆ పార్టీ నాయకులు స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద ధర్నా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకుడు లోకమల్లారెడ్డి మాట్లాడుతూ రైతుల పట్ల ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తుందని విమర్శించారు. వెంటనే ధాన్యం తోకం ప్రారంభించకుంటే ఆందోళన కార్యక్రమాలు తీవ్రతను చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
- Tags
- BRS
- Jagityal
- Pegadapalli
- Protests
RELATED ARTICLES
తాజా వార్తలు
Hello Prema | కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘బేబీ’ బ్యూటీ.. ‘హలో ప్రేమ’ ట్రైలర్ విడుదల!
దశలవారీగా జపాన్ ఉత్తమ విధానాల అమలుకు చర్యలు : కలెక్టర్ అంకిత్
Food Poison | ఎస్సీ బాలికల హాస్టల్లో ఫుడ్ పాయిజన్.. డోర్ తీయని సిబ్బంది..!
Aaruguru Pathivrathalu | 20 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలోకి ‘ఆరుగురు పతివ్రతలు’.. రీ రిలీజ్ డేట్ ఫిక్స్, 4K వెర్షన్‌తో మరోసారి సందడి!
Measles | గర్భంతో ఉన్న మహిళల ద్వారా బిడ్డకు కూడా తట్టు వ్యాధి వస్తుందా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

