Home
Karimnagar
Residents Of Bommakal Stage A Hunger Strike Over Injustice In The Selection Process For Indiramma Houses
Bommakal | ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో అన్యాయంపై బొమ్మకల్ వాసుల నిరాహార దీక్ష
సైదాపూర్ మండలంలోని బొమ్మకల్ గ్రామంలో రెండో విడత ఇందిరమ్మ ఎంపికలో అర్హులైన తమకు అన్యాయం జరిగిందని గ్రామస్తులు శనివారం రిలే నిరాహారదీక్ష చేపట్టారు. గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.
Bommakal | సైదాపూర్, అక్టోబర్ 31 : సైదాపూర్ మండలంలోని బొమ్మకల్ గ్రామంలో రెండో విడత ఇందిరమ్మ ఎంపికలో అర్హులైన తమకు అన్యాయం జరిగిందని గ్రామస్తులు శనివారం రిలే నిరాహారదీక్ష చేపట్టారు. గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. కాగా రిలేనిరాహార దీక్ష శిబిరాన్ని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు చెలిమెల రాజేశ్వర్ రెడ్డి, పైడిపల్లి రవీందర్, మాజీ సర్పంచులు చిట్టి ప్రకాష్ రెడ్డి, ఏరుకొండ ఇందిరాసుధీర్, నాయకులు శ్రావణ్, రాకేష్, అంజి, రంజిత్ సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఎలాంటి వివక్ష లేకుండా పారదర్శంగా ఇండ్లను ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిజమైన లబ్ధిదారులకు న్యాయం జరుగకపోతే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పలు కుటుంబాలకు రేగా, దిండిగల పరామర్శ
కుమారుడితో కలిసి 18వ అంతస్తు నుంచి దూకిన మహిళ.. భర్త మళ్లీ పెళ్లి చేసుకోవాలంటూ లేఖ
Omar Abdullah | జమ్ముకశ్మీర్ సీఎం కొత్త ప్రయాణం.. జర్నలిస్టు నిధి రజ్దాన్‌తో వివాహం
Graduates Registration | గ్రాడుయేట్ల ఓటు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి : మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి
Yash | నిజ జీవితంలో నేను రాముడిని.. తెరపై రావణుడిని: యశ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

