Home
Karimnagar
Rajnarsu Resigns From Congress Over Indiras House Not Being Sanctioned In Gambiraopet
Resigns from Congress | గంబీరావుపేటలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాలేదని కాంగ్రెస్‌కి రాజనర్సు రాజీనామా
గంబీరావుపేట మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ నాయకులు మద్దెల రాజనర్సు ఆదివారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్ఎస్యూఐ గంభీరావుపేట పట్టణ అధ్యక్షుడు నుండి మొదలు కుని ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వరకు పలు హోదాలల్లో 30 ఏళ్ల పాటు పార్టీకి సేవ చేసినా ఫలితం లేదని వాపోయారు.
Resigns from Congress | గంభీరావుపేట, నవంబర్ 30 : గంబీరావుపేట మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ నాయకులు మద్దెల రాజనర్సు ఆదివారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్ఎస్యూఐ గంభీరావుపేట పట్టణ అధ్యక్షుడు నుండి మొదలు కుని ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వరకు పలు హోదాలల్లో 30 ఏళ్ల పాటు పార్టీకి సేవ చేసినా ఫలితం లేదని వాపోయారు.
తన పాత ఇల్లు కూలిపోయిందని ఇందిరమ్మ పథకం ద్వారా ఇల్లు మంజూరు చేయాలని ఎన్నిసార్లు దరఖాస్తు పెట్టుకున్నా కాంగ్రెస్ లో పట్టించుకునేవారు లేరన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఇందిరమ్మ పథకం ద్వారా తనకు ఇల్లు మంజూరు చేయని కాంగ్రెస్ పార్టీ భవిష్యత్‌లో ఇంకా ఏమి చేస్తుందని పార్టీపై అసహనం వ్యక్తం చేస్తూ తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడికి పంపించారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

