అగ్గిపెట్టెలో ఇమిడే, దబ్బనంలో దూరే బంగారు చీరను తయారుచేసిన సిరిసిల్ల నేతన్న

సిరిసిల్ల నేతన్నల గురించి ఎంత చెప్పినా తక్కువ. పట్టుచీరలు నేయాలంటే వాళ్ల తర్వానే ఎవరైనా.. రకరకాల డిజైన్లతో పట్టు చీరలను హ్యాండ్లూమ్ ద్వారా తయారు చేసి దేశవ్యాప్తంగా ప్రఖ్యాతి సాధించారు. తాజాగా సిరిసిల్లకు చెందిన వెల్ది హరిప్రసాద్ అనే నేతన్న తన అద్భుతమైన ప్రతిభతో అగ్గిపెట్టెలో ఇమిడే చీరను తయారు చేశాడు. అలాగే.. దబ్బనంలో దూరే చీరను కూడా తయారు చేశారు. ఈ రెండు చీరలను ఒక గ్రామ్ గోల్డ్ జరీ పట్టును ఉపయోగించి తయారు చేశాడు. నేతన్న ప్రతిభను చూసి స్థానికులు మెచ్చుకున్నారు.

Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Digital arrest | డిజిటల్ అరెస్ట్ వలలో చిక్కి యువతి విలవిల.. రూ.2.5 లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్య..!
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

