ఆరోగ్య ఉప కేంద్ర భవన నిర్మాణాలకు ఎమ్మెల్యే దాసరి శంకుస్థాపన
ఎమ్మెల్యే దాసరి | పెద్దపల్లి మండలం కనగర్తి, మూలసాల గ్రామాల్లో జాతీయ ఆరోగ్య మిషన్ పథకం కింద రూ.16 లక్షల చొప్పున మొత్తం రూ.32 లక్షలతో నిర్మాణం చేపట్టనున్న వైద్య ఆరోగ్య శాఖ ఉప కేంద్ర భవన నిర్మాణాలకు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి శంకుస్థాపన చేశారు.

పెద్దపల్లి : జిల్లాలోని పెద్దపల్లి మండలం కనగర్తి, మూలసాల గ్రామాల్లో జాతీయ ఆరోగ్య మిషన్ పథకం కింద రూ.16 లక్షల చొప్పున మొత్తం రూ.32 లక్షలతో నిర్మాణం చేపట్టనున్న వైద్య ఆరోగ్య శాఖ ఉప కేంద్ర భవన నిర్మాణాలకు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ప్రమోద్ కుమార్, ఎంపీపీ బండారి స్రవంతి, జడ్పీటీసీ బండారి రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

