Maoist Surrender : ఇటీవల కాలంలో మావోయిస్టు పార్టీలో అగ్ర నేతలు అడవిబాట వీడి జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం కిష్టంపేట గ్రామానికి చెందిన మావోయిస్టు నేత కంకణాల రాజిరెడ్డి (Kankanala Raji Reddy) అలియాస్ వెంకటేష్ సైతం పోలీసులకు లొంగిపోయారు. హైదరాబాదులో శనివారం డీజీపీ శశిధర్ రెడ్డి (DGP Shivadhar Reddy) సమక్షంలో తన భార్య తన భార్యతో కలసి రాజిరెడ్డి లొంగిపోయారు.