Korutla | కోరుట్లలో రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు, దాబాల్లో మున్సిపల్ అధికారుల తనిఖీలు.. నిబంధనలు ఉల్లంఘించిన వ్యాపారులకు రూ.16 వేల జరిమానా
కోరుట్ల పట్టణంలోని పలు రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు, దాబాల్లో మున్సిపల్ కమిషనర్ రాఘవేంద్ర ఆదేశాలతో అధికారులు శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లలో, దాబాల్లో నిల్వ ఉంచిన నూనె, ఆహర పదార్థాలు, గడువు తీరిన తినుబండారాల ప్యాకెట్లు, నిషేధిత సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులను స్వాధీనం చేసుకున్నారు.
- నిల్వ ఉంచిన ఆహర పదార్థాలు, ప్లాస్టిక్ కవర్లు స్వాధీనం
Korutla | కోరుట్ల, అక్టోబర్ 31 : కోరుట్ల పట్టణంలోని పలు రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు, దాబాల్లో మున్సిపల్ కమిషనర్ రాఘవేంద్ర ఆదేశాలతో అధికారులు శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లలో, దాబాల్లో నిల్వ ఉంచిన నూనె, ఆహర పదార్థాలు, గడువు తీరిన తినుబండారాల ప్యాకెట్లు, నిషేధిత సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులను స్వాధీనం చేసుకున్నారు. అపరిశుభ్రతమైన వాతావరణంలో తినుబండారాలు విక్రయిస్తున్న షాపు యజమానులకు రూ. 16 వేల జరిమానా విధించారు. రెస్టారెంట్లలో పరిశుభ్రత పాటించాలని, నిల్వ ఉంచిన ఆహర పదార్థాలు వడ్డిస్తే చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
నిషేధిత ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులు, వినియోగిస్తే భారీ జరిమానాలు, షాపులను సీజ్ చేస్తామని పేర్కొన్నారు. వ్యాపారులు షాపుల నుంచి వెలువడిన తడి, పొడి, హానికారక చెత్తను వేరు చేసి మున్సిపల్ పారిశుధ్య వాహన సిబ్బందికి అందించాలని సూచించారు. ట్రేడ్ లైసెన్స్ తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ బాలె అశోక్, రికార్డు అసిస్టెంట్ జగదీష్, హేమంత్, మున్సిపల్ జవాన్లు రమేష్, చంద్రప్రకాష్, సిబ్బంది పాల్గొన్నారు
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kodangal | కొడంగల్‌లో కేజీబీవీ భవనంపై నుంచి పడి విద్యార్థినికి తీవ్ర గాయాలు.. సమాచారాన్ని గోప్యంగా ఉంచిన అధికారులు
Netflix | ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు!
Pony Verma | రాజకీయల వల్లే ప్రకాశ్‌రాజ్‌ని సినిమాల నుంచి తొలగించారు: పోని వర్మ
Harish rao | నో పబ్లిక్ ఇంట్రెస్ట్.. ఓన్లీ ప్రైవేట్ ఇంట్రెస్ట్.. సీఎం రేవంత్ సర్కార్ గెజిట్‌పై హరీశ్ రావు
White Noise Machine | నిద్రలేమి సమస్యను తగ్గించే వైట్ నాయిస్ యంత్రం.. అసలేమిటిది.. ఎలా పనిచేస్తుంది..?
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

