Odela | ఓదెల తహసీల్దార్‌గా మహమ్మద్ షఫీ బాధ్యతల స్వీకరణ
ఓదెల తహసీల్దార్‌గా మహమ్మద్ షఫీ సోమవారం ఉద్యోగ బాధ్యతలను చేపట్టారు. ఇక్కడ పనిచేసిన ట్రైనీ అడిషనల్ కలెక్టర్ వనజ పెద్దపల్లి కలెక్టరేట్ కు బదిలీ అయ్యారు. దీంతో ఇక్కడ నయాబ్ తహసీల్దార్ గా పనిచేస్తున్న షఫీ కి పూర్తి అదనపు బాధ్యతలతో తహసీల్దార్‌గా ఆదేశాలు ఇచ్చారు.
Odela | ఓదెల, అక్టోబర్ 26 : ఓదెల తహసీల్దార్‌గా మహమ్మద్ షఫీ సోమవారం ఉద్యోగ బాధ్యతలను చేపట్టారు. ఇక్కడ పనిచేసిన ట్రైనీ అడిషనల్ కలెక్టర్ వనజ పెద్దపల్లి కలెక్టరేట్ కు బదిలీ అయ్యారు. దీంతో ఇక్కడ నయాబ్ తహసీల్దార్ గా పనిచేస్తున్న షఫీ కి పూర్తి అదనపు బాధ్యతలతో తహసీల్దార్‌గా ఆదేశాలు ఇచ్చారు. దీంతో సోమవారం తహసీల్దార్‌గా బాధ్యతలు చేపట్టారు.
ఈ సందర్భంగా తహసీల్దార్ షఫీ మాట్లాడుతూ ప్రజలు, రైతులు తమను నేరుగా కార్యాలయానికి వచ్చి తమ సమస్యలను విన్నవించుకోవచ్చని పేర్కొన్నారు. నూతన తహసీల్దార్‌ను నాంసానిపల్లి సర్పంచ్ గంగిశెట్టి ప్రభాకర్, కొలనూరు మాజీ ఎంపీటీసీ దొడ్డ శంకర్, నాయకులు మినుగు సంతోష్, ఇప్పనపల్లి వెంకటేశ్వర్లు, గోలి చంద్రమౌలి, కార్యాలయ సిబ్బంది పుష్పగుచ్చం అందజేసి శాలువాలతో సన్మానించారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gujarat: వీహెచ్‌పీ డిమాండ్‌తో.. ప్రభుత్వ మ్యాగ్జిన్ నుంచి వివాదాస్పద కవిత తొలగింపు
Jailer 2 | జైలర్ 2 బాక్సాఫీస్ సునామీ.. 11 రోజుల్లోనే రూ.700 కోట్లకు పైగా వసూళ్లు!
వాల్మీకి మహర్షి జీవితం పట్టుదలకు మారు పేరు : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
North Block: ఢిల్లీ నార్త్ బ్లాక్‌లో అగ్నిప్రమాదం.. అదపులోకి మంటలు
Fauzi | ప్రభాస్ ‘ఫౌజీ’కి చిక్కులు.. నేతాజీ చరిత్రను వక్రీకరించారంటూ దర్శకుడిపై విమర్శలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

