Midde Ramulu | అమెరికాలో ఘనంగా మిద్దె రాములు జయంతి వేడుకలు
అమెరికాలో మిద్దె రాములు జయంతి 86వ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ జానపద కళారంగానికి అంతర్జాతీయ స్థాయిలో విశేష గుర్తింపు తెచ్చిన జాతీయ, అంతర్జాతీయ ఒగ్గుకథ కళాకారులు, స్వర్గీయ మిద్దె రాములు 86వ జయంతి వేడుకలు అమెరికాలోని చార్లెట్ నగరంలో తెలుగు వారి సమక్షంలో అత్యంత వైభవంగా జరిగాయి.
Midde Ramulu |వేములవాడ, ఆగస్టు 10 : అమెరికాలో మిద్దె రాములు జయంతి 86వ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ జానపద కళారంగానికి అంతర్జాతీయ స్థాయిలో విశేష గుర్తింపు తెచ్చిన జాతీయ, అంతర్జాతీయ ఒగ్గుకథ కళాకారులు, స్వర్గీయ మిద్దె రాములు 86వ జయంతి వేడుకలు అమెరికాలోని చార్లెట్ నగరంలో తెలుగు వారి సమక్షంలో అత్యంత వైభవంగా జరిగాయి. ఇటీవల ఆగస్టు1న కాలిఫోర్నియాలో జరిగిన సిలికానాంధ్ర రజతోత్సవ వేడుకలలో మిద్దె రాములు వారసులు మిద్దె పర్షరాములు, మిద్దె వినీత్ ప్రదర్శించిన ఒగ్గుకథ అద్భుతంగా ప్రదర్శించి అమెరికా గడ్డపై మన జానపద కళా వైభవాన్ని తాటి చెప్పగా తెలుగు ప్రముఖులు మంత్రముగ్ధులయ్యారు.
ఈ జయంతి సందర్భంలో మిద్దె రాముల పాడిన ప్రసిద్ధ పాటలు, ఒగ్గుకథలను ఆలపించి, ఆయన కళాసేవను ఘనంగా గుర్తుచేసుకున్నారు. తెలంగాణ సంస్కృతి, ఒగ్గుకథ విశిష్టతను ప్రపంచ నలుమూలలా చాటిచెప్పిన మిద్దె రాములు సేవలు చిరస్మరణీయమని ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సుంకు ప్రదీప్, బొందిల శ్రీనివాస్, మిద్దె పర్శరాములు, రాజారెడ్డి, నాగిరెడ్డి, కేవీ రావు, సతీష్, అశోక్, కిరణ్, పురుషోత్తం, హరీష్, భారత్, రామ్, సురేష్, రవి, మిద్దె వినీత్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | పిల్లలకు ఇంటర్నెట్పై నిషేధం తగదు.. కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం
FSSAI | బిస్కెట్లలో దాణా.. పాలల్లో డిటర్జెంట్.. మూడు కంపెనీలపై ఎఫ్ఎస్ఎస్ఏఐ కేసులు
Uttarakhand | సీఎం సార్..నా భార్య అవినీతి లెక్క తేల్చండి..! ఉత్తరాఖండ్ మహిళా మంత్రిపై భర్త ఆరోపణలు
RTC Elections | ఆర్టీసీ ఎన్నికల ఫలితాలు తారుమారు?.. కాంగ్రెస్ అనుబంధ సంఘానికి కట్టబెట్టే యత్నం
Delhi Police | పోలీసుల దాష్టీకాలపై కదం తొక్కిన మహిళలు.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

