KTR birthday | రాయికల్, జులై, 24 : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలను రాయికల్ మండల, పట్టణ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పట్టణంలోని అంగడి బజార్లో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక బస్టాండ్ వద్ద కేక్ కట్ చేసి, స్వీట్లు పంపిణి చేశారు.
ఈ కార్యక్రమంలో పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు బర్కం మల్లేష్, ఎలిగేటి అనిల్ కుమార్, కో ఆర్టినేటర్ తురగ శ్రీధర్ రెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి మహేష్ గౌడ్, మాజీ కౌన్సిలర్లు మారంపెల్లి సాయికుమార్ , కన్నక మహేందర్ , మాజీ ప్రజా ప్రతినిధులు రాజేందర్ గౌడ్, నీరటి శ్రీను, చంద్రశేఖర్, నాయిని శ్రీనివాస్ గౌడ్,నాయకులు శ్రీరాముల సత్యనారాయణ, రమాపతిరావు, లింగం గౌడ్, సంతోష్ రావు, సత్యం గౌడ్ , కంటే గంగారం, అడపట్ల లక్ష్మణ్, కొత్తపల్లి ప్రసాద్, భూక్య లక్ష్మీ , నీలి గంగన్న, రాంచంద్రం, వినోద్, మహేష్, భూపతి హరిష్, రవీందర్, భూక్య శంకర్, సురేష్, లక్ష్మణ్, దారవత్ శ్రీను, అజ్జు, గంగాధర్, చిన్న, లక్ష్మీ నారాయణ, రజీనికాంత్, కార్యకర్తలు పాల్గొన్నారు.