ఇంటర్లోమెరిసిన కరీంనగర్
ఇంటర్మీడియట్ ఫలితాల్లో కరీంనగర్ రాష్ట్ర స్థాయిలోనే టాప్‌లో నిలిచింద. ఫస్టియర్ ప్రథమలో ఐదు, సెకండియర్‌లో నాలుగో స్థానాన్ని కైవసం చేసుకున్నది. మొదటి సంవత్సరంలో కరీంనగర్ జిల్లా నుంచి 15058 మంది పరీక్షకు హాజరు కాగా, 9548 మంది (63.41 శాతం) ఉత్తీర్ణత సాధించారు.
- ప్రథమలో ఐదు, ద్వితీయలో నాలుగోస్థానం
కమాన్‌చౌరస్తా, ఏప్రిల్ 24: ఇంటర్మీడియట్ ఫలితాల్లో కరీంనగర్ రాష్ట్ర స్థాయిలోనే టాప్‌లో నిలిచింద. ఫస్టియర్ ప్రథమలో ఐదు, సెకండియర్‌లో నాలుగో స్థానాన్ని కైవసం చేసుకున్నది. మొదటి సంవత్సరంలో కరీంనగర్ జిల్లా నుంచి 15058 మంది పరీక్షకు హాజరు కాగా, 9548 మంది (63.41 శాతం) ఉత్తీర్ణత సాధించారు. 13వ స్థానంలో నిలిచిన రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి 3542 మంది పరీక్షకు హాజరు కాగా, 2047 మంది (57.79 శాతం) ఉత్తీర్ణత సాధించారు. 25వ స్థానంలో నిలిచిన జగిత్యాల జిల్లా నుంచి 5717 మంది పరీక్షకు హాజరు కాగా, 2955 మంది (51.69 శాతం) ఉత్తీర్ణత సాధించారు. అలాగే 31వ స్థానంలో నిలిచిన పెద్దపల్లి జిల్లా నుంచి 4120 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా, 1908 మంది (46.31 శాతం) ఉత్తీర్ణత సాధించారు.
సెకండియర్ ఫలితాల్లో
సెకండియర్ ఫలితాల్లో కరీంనగర్ 4వ ర్యాంకును కైవసం చేసుకోగా.. 13407 మంది పరీక్షకు హాజరు కాగా, 9974 మంది (74.39) ఉత్తీర్ణత సాధించారు. అలాగే 16వ స్థానంలో నిలిచిన రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి 3180 మంది పరీక్షకు హాజరుకాగా, 2083 మంది (65.5శాతం) ఉత్తీర్ణత సాధించారు. 21వ స్థానంలో నిలిచిన జగిత్యాల జిల్లా నుంచి 5741 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా, 3691 మంది (64.29) శాతం ఉత్తీర్ణత సాధించారు. 31వ స్థానంలో పెద్దపల్లి జిల్లా నుంచి 4007 మంది పరీక్షకు హజరు కాగా, 2377 మంది (59.32 శాతం) ఉత్తీర్ణత సాధించారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పులివెందుల పులినని చెప్పుకునే జగన్.. ఓటు వేయకుండానే పిరికిపందలా పారిపోయారు.. అచ్చెన్నాయుడు ఎద్దేవా
అన్నాచెల్లెలుగా పేర్కొంటూ అద్దె ఇంట్లో నివసించిన జంట.. ఉరి వేసుకున్న యువకుడు, ప్రియురాలు గదిలో నిర్బంధం
కట్టిపడేసే చూపులు.. కిర్రెక్కించే పోజులు.. బ్లూ శారీలో ప్రణవి మనుకొండ హాట్ ఫొటోలు!
AP Elections | ఏపీలో చెదురు, ముదురు ఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతం : ఎస్ఈవో
KTR | రైతు కుటుంబాలకు అండగా ఉంటాం.. మరో ఏడాది ధైర్యంగా ఉండండి.. బోథ్‌లో కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

