Boxing competition | రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీలకు జ్యోతి హైస్కూల్ విద్యార్థిని ఎంపిక
జగిత్యాల పట్టణంలోని జ్యోతి హైస్కూల్ 9వ తరగతి విద్యార్థిని కట్ట వాసవి అండర్–17 బాక్సింగ్ విభాగంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైంది.
Boxing competition | జగిత్యాల: జగిత్యాల పట్టణంలోని జ్యోతి హైస్కూల్ 9వ తరగతి విద్యార్థిని కట్ట వాసవి అండర్–17 బాక్సింగ్ విభాగంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైంది. ఈ నెల 26 నుంచి 29వ తేదీ వరకు రంగారెడ్డి జిల్లా ఉప్పల్‌లోని డీవీ బాక్సింగ్ అకాడమీలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో ఆమె పాల్గొననుంది.
ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ శ్రీ బియ్యాల హరిచరణ్ రావు వాసవిని అభినందించి, రాష్ట్రస్థాయి పోటీల్లోనూ విజయం సాధించి పాఠశాలకు పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆకాంక్షించారు. పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది కూడా విద్యార్థినిని అభినందించారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anant Singh | ‘నితీశ్ కుమార్ వెళ్లిపోయారు, జేడీయూ కూడా అంతే’.. బహిష్కరణ తర్వాత అనంత్ సింగ్
Bigg Boss 10 | బిగ్‌బాస్ 10లో డబుల్ ఎలిమినేషన్ .. దక్షి, శాలిని ఔట్, రెమ్యునరేషన్ వివరాలు వైరల్!
DK Shivakumar | కన్నడ యువతకు ఉద్యోగాలివ్వకపోతే చర్యలు కఠినంగుంటాయ్ : డీకే శివకుమార్
Gummadi Narsaiah | కరువుపై ప్రకటనలేనా.. సహాయక చర్యలేవీ? : గుమ్మడి నర్సయ్య
Road accident | కొల్లూర్ ఓఆర్ఆర్ పైన ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

