Corona | జగిత్యాల పట్టణంలో ఏడో తరగతి విద్యార్థికి కరోనా
Corona | జగిత్యాల పట్టణంలోని చైతన్య స్కూల్లో ఏడో తరగతి విద్యార్థికి కరోనా పాజిటివ్‌గా తేలింది. పాఠశాలలో మొత్తం 600 మంది విద్యార్థులు ఉండగా ఏడో తరగతిలో 21 మంది విద్యార్థులు ఉన్నారు.

జగిత్యాల : జగిత్యాల పట్టణంలోని చైతన్య స్కూల్లో ఏడో తరగతి విద్యార్థికి కరోనా పాజిటివ్‌గా తేలింది. పాఠశాలలో మొత్తం 600 మంది విద్యార్థులు ఉండగా ఏడో తరగతిలో 21 మంది విద్యార్థులు ఉన్నారు. దీంతో వైద్యాధికారి సూచనల మేరకు ఏడోతరగతి విద్యార్థులకు మూడు రోజులు సెలవు ప్రకటించినట్టు ప్రిన్సిపాల్ సచిన్ తెలిపారు. తల్లిదండ్రులు విద్యార్థులను హోం క్వారంటైన్లో ఉంచి తగు జాగ్రత్త తీసుకోవాలని వైద్యులు సూచించారు.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

