జగిత్యాల జిల్లాలో వాగులోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు
ఆర్టీసీ బస్సు | ఓ ఆర్టీసీ బస్సు ప్రమాదవాశాత్తు వాగులోకి దూసుకెళ్లింది. వివరాల్లోకి వెళ్తే..జిల్లాలోని కోడిమ్యాల నుంచి నాచుపల్లికి ఆర్టీసీ బస్సు ప్రయాణికులతో వెళ్తున్నది.

జగిత్యాల : ఓ ఆర్టీసీ బస్సు ప్రమాదవాశాత్తు వాగులోకి దూసుకెళ్లింది. వివరాల్లోకి వెళ్తే..జిల్లాలోని కోడిమ్యాల నుంచి నాచుపల్లికి ఆర్టీసీ బస్సు ప్రయాణికులతో వెళ్తున్నది. కాగా, నాచుపల్లికి వెళ్లేదారిలో ప్రమాదవశాత్తు పెద్ద వాగులో ఆర్టీసీ బస్సు దిగబడింది. ఈ ఘటనలో ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరుగలేదు. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

