కాచారంలో కుక్కల దాడిలో 20 గొర్రెలు మృతి
20 గొర్రెలు మృతి | కుక్కల దాడిలో 20 గొర్రెలు మృతి చెందాయి. ఈ సంఘటన మేడిపల్లి మండలం కాచారం గ్రామంలో చోటు చేసుకుంది.

జగిత్యాల : కుక్కల దాడిలో 20 గొర్రెలు మృతి చెందాయి. ఈ సంఘటన మేడిపల్లి మండలం కాచారం గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గొర్రెల కాపరి గుడిసె కొమురయ్య, వడ్డెవేణి లావణ్యకు చెందిన గొర్రెలను పిచ్చి కుక్కలు దాడి చేయడంతో మృతి చెందాయి. మిగతా 20 గొర్రెలు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాయి. గొర్రెల విలువ సుమారు రెండు లక్షల పైగా ఉంటుందని గొర్రెల కాపరి బోరున విలపించాడు.
ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు. ఈ సందర్భంగా సంఘటన స్థలాన్ని జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ హరిచరణ్ రావు పరిశీలించారు. బాధితులను ఆదుకోవాలని జిల్లా పశు వైద్య శాఖ అధికారి శ్రీధర్‌కు సూచించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ సాయికృష్ణా రావు, ఫ్యాక్స్ చైర్మన్ కానుగంటి శీను, మాజీ సర్పంచ్ లింగారెడ్డి శేఖర్, బంగారు దీపక్, ఒల్లెం కొమురయ్య, సంజీవరెడ్డి, మధు, ఉపేందర్, రంజిత్ రెడ్డి, లక్ష్మణ్ భూమయ్య, అంజి అస్లాం రంజాన్, తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
అలా చేస్తే పరిశ్రమల భూ కేటాయింపులు రద్దు చేస్తాం
దారుణం : భూపాలపల్లిలో సింగరేణి కార్మికుడి హత్య
Earth Photo : చంద్రమండలం నుంచి ఫొటో దిగిన భూమి
బీజేపీ అంటే బిగ్ జోకర్స్ పార్టీ
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కాచారంలో తక్షణమే మైనింగ్ తవ్వకాలు ఆపాలి : ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
PM Modi | ఢిల్లీలో మోదీతో పోలండ్ ప్రధాని భేటీ.. ఇండియా-పోలండ్ మధ్య కీలక ఒప్పందాలు
FMG Doctors | ఎఫ్ఎంజీ వైద్యుల నిరసన.. అరెస్ట్ చేసిన పోలీసులు.. వీడియో
Man Dragged On Car Roof | వ్యక్తి చేతులను కారు విండోలో ఇరికించి రూఫ్‌పై తీసుకెళ్లి.. వాహనంతో తొక్కి హత్య
Akka Trailer | స్త్రీల రాజ్యమేలుతున్న పెన్నురు గడ్డపై పవర్ వార్.. కీర్తి సురేష్ ‘అక్క’ ట్రైలర్ అదుర్స్!
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

