టెక్స్టైల్ పార్క్‌లో16 నుంచి పరిశ్రమలు షురూ
తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి శివారులోని టెక్స్టైల్ పార్క్‌లో ఈనెల 16 నుంచి పరిశ్రమలు తెరుచుకోనున్నాయి. ఈ నెల ఒకటి నుంచి టెక్స్టైల్ రంగం సంక్షోభంతోపాటు ప్రభుత్వ ఆర్డర్లు రాకపోవడంతో నిరవధిక బంద్ పాటించిన విషయం తెలిసిందే.
సిరిసిల్ల రూరల్, జనవరి 13: తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి శివారులోని టెక్స్టైల్ పార్క్‌లో ఈనెల 16 నుంచి పరిశ్రమలు తెరుచుకోనున్నాయి. ఈ నెల ఒకటి నుంచి టెక్స్టైల్ రంగం సంక్షోభంతోపాటు ప్రభుత్వ ఆర్డర్లు రాకపోవడంతో నిరవధిక బంద్ పాటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కార్మికుల ఆందోళన బాట పట్టడంతో ప్రభుత్వం దిగివచ్చి యథావిధి గా టెక్స్టైల్ పార్క్‌కు రాజీవ్ విద్యామిషన్ ఆర్డర్లు అందిస్తూ ఉత్తర్వుల జారీ చేసింది.
దీంతో ఈ నెల 16 నుంచి టెక్స్టైల్ పార్క్‌లోని పరిశ్రమల ను యథావిధిగా ప్రారంభిస్తామని టెక్స్టైల్ పా ర్క్ అసోసియేషన్ అధ్యక్షుడు అన్నల్దాస్ అనిల్ తెలిపారు. శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్వీఎం ఆర్డర్లు అందించిన చేనేత జౌళీ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, జౌళీశాఖ డైరెక్టర్ అలుగు వర్షిణికి పార్క్ అసోసియేషన్ సభ్యులు,యజమానులు కృతజ్ఞతలు తెలిపారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | మెదక్ జిల్లాలో హైవేపై లారీ బోల్తా.. 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్!
Mary Millben: కాక్రోచ్ జనతా పార్టీకి అమెరికా నుంచి నిధులు: సింగర్ మేరీ మిల్బెన్ ఆరోపణ
Liquor Price | మందుబాబులకు షాక్.. తెలంగాణలో ఫారిన్ లిక్కర్ ధరల పెంపు..!
Obesity | యువతలో భారీగా పెరుగుతున్న ఊబకాయం సమస్య.. హెచ్చరిస్తున్న నిపుణులు..
Nithin | నితిన్ ‘అలియాస్ రుక్మిణి’లో హీరోయిన్ ఎవరంటే.. రుక్మిణి పాత్రను పరిచయం చేసిన చిత్రబృందం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

