హైదరాబాద్ టు తిరుపతి డైరెక్ట్ ఫ్లైట్
ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా గ్రూప్‌నకు చెందిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్.. హైదరాబాద్ నుంచి మరిన్ని నగరాలకు నూతన సర్వీసులు ప్రారంభించబోతున్నది.
- వచ్చే నెల 1 నుంచి ప్రారంభం
హైదరాబాద్, ఆగస్టు 8: ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా గ్రూప్‌నకు చెందిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్.. హైదరాబాద్ నుంచి మరిన్ని నగరాలకు నూతన సర్వీసులు ప్రారంభించబోతున్నది. సెప్టెంబర్ 1 నుంచి తిరుపతికి డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసులను అందుబాటులోకి తెస్తున్నది. మరోవైపు హైదరాబాద్-చెన్నై మధ్య విమాన సర్వీసును తిరిగి ప్రారంభించింది. హైదరాబాద్‌లో మధ్యాహ్నం 1.30 గంటలకు బయలుదేరి.. తిరుపతికి 2.40 గంటలకు చేరుకుంటుంది. మళ్లీ మధ్యాహ్నం 3.25 గంటలకు బయలుదేరి హైదరాబాద్‌కు సాయంత్రం 4.30 గంటలకు వస్తుంది. అలాగే హైదరాబాద్ నుంచి చెన్నైకి ఉదయం 8.05 గంటలకు బయలుదేరి 9.40 గంటలకు చేరుతుంది. మధ్యాహ్నం 1.45 గంటలకు బయలుదేరి 3.10 గంటలకు హైదరాబాద్‌కు చేరుతుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఇద్దరు పిల్లలతో తల్లి బలవన్మరణం
గిరిజన భూములు పరిరక్షించాలి.. రౌండ్‌టేబుల్ సమావేశంలో ఏపీ, తెలంగాణకు వక్తల విజ్ఞప్తి
కాంగ్రెస్ కూటమికి పరాభవం!.. ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో ఈయూ కూటమి ప్రభంజనం
ఆందోళనకారులేమన్నా చంబల్ దోపిడీ దొంగలా?.. ప్రశ్నించిన దీప్కే తల్లిదండ్రులు
సర్‌ను రద్దు చేయాల్సిందే.. కొత్తగూడెం, అచ్చంపేటలో ఉపాధ్యాయుల నిరసన
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

