హరితహారంలో భాగంగా నాటిన మొక్కల నిర్వహణ కరువైంది. పట్టించుకునే వారు లేక ఎక్కడికక్కడ ఎండిపోతున్నాయి. కురిక్యాల గ్రామ పంచాయతీ పరిధిలో జగిత్యాల-కరీంనగర్ జాతీయ రహదారికి ఇరువైపులా నాటిన మొక్కలు దెబ్బతిన్నాయి. చాలా వరకు మొక్కలు నాటిన ఆనవాళ్లే లేకుండా పోయాయి.
-గంగాధర, ఏప్రిల్ 18