మా కొడుకు పెండ్లికి రండి
రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ను శనివారం సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లిలోని ఆయన నివాసంలో మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కుటుంబసమేతంగా మర్యాద పూర్వకంగా కలిశారు.
- తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కు వివాహ ఆహ్వాన పత్రిక అందించిన మాజీ మంత్రి గంగుల
కరీంనగర్ కార్పొరేషన్, ఏప్రిల్ 11: రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ను శనివారం సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లిలోని ఆయన నివాసంలో మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కుటుంబసమేతంగా మర్యాద పూర్వకంగా కలిశారు.
ఈ నెల 26న తన కుమారుడు హరిహరణ్సాయి-దీక్ష వివాహ వేడుకకు హాజరు కావాలని కేసీఆర్-శోభ దంపతులకు ఆహ్వాన పత్రిక అందజేశారు. గంగుల వెంట ఆయన సతీమణి రజిత, కుమారుడితో పాటు వియ్యంకుడు డాక్టర్ ప్రదీప్కుమార్ (ఐఆర్ఎస్), ఆయన సతీమణి డాక్టర్ విజయగౌరి, తదితరులు ఉన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆ 2,006 ఎకరాలపైనా విచారించండి.. రేవంత్ కుటుంబం, మంత్రులు, కాంగ్రెస్ నేతల భూములపైనా విచారణ జరుపాలి
అల్లుడి కోసం గిల్లుడు.. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం చుట్టూ బ్రోకింగ్ బాగోతం
బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
కరువుపై కాంగ్రెస్ సర్కార్ చోద్యం
నేడు సింగరేణి గర్జన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

