Home
Karimnagar
Gaddam Anil Appointed As The Social Media In Charge For The Chigurumamidi Mandal Unit Of The Rajyangaparirakshana Chaitanya Vedika Constitution Protection Awareness Forum
Appointed | రాజ్యాంగ పరిరక్షణ చైతన్య వేదిక సోషల్ మీడియా చిగురుమామిడి మండల ఇన్చార్జిగా గడ్డం అనిల్
చిగురుమామిడి మండల రాజ్యాంగ పరిరక్షణ చైతన్య వేదిక సోషల్ మీడియా ఇంచార్జిగా రేకొండ గ్రామానికి చెందిన గడ్డం అనిల్ ను నియమిస్తున్నట్లు ఆ సంఘం మండల అధ్యక్షుడు అందే స్వామి తెలిపారు.
Appointed | చిగురుమామిడి,నవంబర్ 25 : చిగురుమామిడి మండల రాజ్యాంగ పరిరక్షణ చైతన్య వేదిక సోషల్ మీడియా ఇంచార్జిగా రేకొండ గ్రామానికి చెందిన గడ్డం అనిల్ ను నియమిస్తున్నట్లు ఆ సంఘం మండల అధ్యక్షుడు అందే స్వామి తెలిపారు. ఈ మేరకు స్వామి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా గడ్డం అనిల్ మాట్లాడుతూ రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు తనవంతుగా గ్రామాల్లో చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తానని, ప్రతీ గ్రామంలో గ్రామ కమిటీల ద్వారా రాజ్యాంగ అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తానని చెప్పారు. విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించి వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్ వేదికల ద్వారా ప్రజలకు చేరవేస్తాన గడ్డం అనిల్ తెలిపారు. తన నియామకానికి సహకరించిన అధ్యక్షుడు అందె స్వామితో పాటు మండల బాధ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: కోర్టు వద్ద హత్య కేసు నిందితుడి చేయి నరికివేత.. కాల్పులు జరిపి పారిపోయిన వ్యక్తులు
Dasyam Vinay Bhasker | నాయిని రాజేందర్ రెడ్డిని ప్రజలు ‘నయ్’ అంటున్నారు : దాస్యం వినయ్ భాస్కర్
‘కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల సమస్యలు పరిష్కరించాలి’
Ala Venkateswar Reddy | కొడంగల్‌కు నీటి తరలింపు ప్రతిపాదన విరమించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి
Srinivas Goud | ఆర్డీఎస్ ఆయకట్టు రైతులను ఆదుకోవాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

