Chigurumamidi | రేకొండలో గురువు కుటుంబానికి పూర్వ విద్యార్థుల ఆర్థిక సాయం అందజేత
రేకొండ గ్రామంలో శారదానికేతన్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు పరాంకుశం రవీందర్ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా ఆ పాఠశాలలో చదివిన 1996-97 సంవత్సర పూర్వ విద్యార్థులు వారి కుటుంబానికి 50 కిలోల బియ్యంతో పాటు రూ.10వేల నగదును మంగళవారం అందజేశారు.
Chigurumamidi | చిగురుమామిడి, నవంబర్ 3 : చిగురుమామిడి మండలంలోని రేకొండ గ్రామంలో శారదానికేతన్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు పరాంకుశం రవీందర్ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా ఆ పాఠశాలలో చదివిన 1996-97 సంవత్సర పూర్వ విద్యార్థులు వారి కుటుంబానికి 50 కిలోల బియ్యంతో పాటు రూ.10వేల నగదును మంగళవారం అందజేశారు. పాఠశాలలో రవీందర్ సార్ బోధించిన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. చిత్రపటం వద్ద రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని విద్యార్థులు పేర్కొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire accident | ఫ్లైఓవర్ కింద చెత్తకుప్పకు అంటుకున్న నిప్పు.. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న మంటలు.. Video
Ranabaali | ఓటీటీలో విజయ్ దేవరకొండ ‘రణబాలి’ రికార్డుల వేట.. కేవలం 10 రోజుల్లోనే నెట్‌ఫ్లిక్స్ టాప్ 10లోకి!
NTR | ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పండగే.. పదేళ్ల తర్వాత కామెడీ యాంగిల్లో తారక్, అనిల్ రావిపూడి అదిరిపోయే హామీ!
BRS | బీఆర్ఎస్ నాయకుడు భాస్కర్ రెడ్డిపై కాంగ్రెస్ నాయకుల హత్యాయత్నం
Theatre | నాలుగు దశాబ్దాల సినీ చరిత్రకు ముగింపు.. చెన్నైలో కనుమరుగు కానున్న ఐకానిక్ ఆల్బర్ట్ థియేటర్!
ట్రెండింగ్ వార్తలు
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

