Dasari Manohar reddy | మృతుడి కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే దాసరి పరామర్శ
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని గుంపుల గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ ఉప్పుల సంపత్ కుమార్ తండ్రి మల్లేశం (90) మృతి చెందాడు. కాగా ఆ కుటుంబాన్ని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మంగళవారం పరామర్శించారు.
Dasari Manohar reddy | ఓదెల, నవంబర్ 3 : పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని గుంపుల గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ ఉప్పుల సంపత్ కుమార్ తండ్రి మల్లేశం (90) మృతి చెందాడు. కాగా ఆ కుటుంబాన్ని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మంగళవారం పరామర్శించారు. మల్లేశం పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
మృతికి గల కారణాలను అడిగి తెలుసుకుని తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయన వెంట బీఆర్ఎస్ యూత్ మండలాధ్యక్షుడు మ్యాడగోని శ్రీకాంత్ గౌడ్, గట్టు శ్రీనివాస్, గంధం శ్రీనివాస్, తాళ్లపల్లి ప్రశాంత్ గౌడ్, కిషన్, మదుసూదన్ రెడ్డి, అశోక్, కళ్యాణ్, శ్రీనివాస్, సదానందం, శ్రీనివాస్, సదయ్య, ఆగయ్య, గణేష్, సంపత్, బుచ్చయ్య, సధయ్య, అనిల్, నరేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | తల్లిని, బిడ్డని ఒక్కటి చేసి..ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కేటీఆర్
Jobs | అటామిక్ ఎనర్జీలో 254 టీచర్ పోస్టులు.. నవంబర్ 22 చివరితేదీ
Tusshar Kapoor | రూ.5 కోట్లు ఇవ్వకుంటే లేపేస్తాం.. మరో బాలీవుడ్ నటుడికి బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులు..!
Abdulla Shahid: చిన్నారిపై లైంగిక వేధింపులు.. మాల్దీవులు మాజీ విదేశాంగ మంత్రి అరెస్టు
AP News | తూర్పుగోదావరి జిల్లాలో కూటమి అభ్యర్థుల హవా.. మూడు వార్డుల్లోనే వైసీపీ ఆధిక్యం..!
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

