Farmer Registry | రైతులు ఫార్మర్ రిజిస్ట్రీని తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలి.. కరీంనగర్ జిల్లా వ్యవసాయ అధికారి చత్రు నాయక్
రైతులకు సంబంధించి నిర్వహిస్తున్న ఫార్మర్ రిజిస్ట్రీ నమోదు ప్రక్రియను తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి, మండల ప్రత్యేక అధికారి చత్రు నాయక్ అన్నారు. చిగురుమామిడి మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద రైతులతో మాట్లాడి పలు సూచనలు చేశారు.
Farmer Registry | చిగురుమామిడి అక్టోబర్ 19 : రైతులకు సంబంధించి నిర్వహిస్తున్న ఫార్మర్ రిజిస్ట్రీ నమోదు ప్రక్రియను తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి, మండల ప్రత్యేక అధికారి చత్రు నాయక్ అన్నారు. చిగురుమామిడి మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద రైతులతో మాట్లాడి పలు సూచనలు చేశారు. ప్రతీ రైతు ఫార్మర్ రిజిస్ట్రీలో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని, రైతులు స్వయంగా రిజిస్ట్రేషన్ చేసుకునే సదుపాయాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ వ్యవసాయ పథకాలు, రైతులకు అందించే ప్రయోజనాలు పొందేందుకు ఫార్మర్ ఐడీ ఎంతో ముఖ్యమని తెలిపారు. మండల వ్యవసాయ అధికారి పున్నం చందర్ మాట్లాడుతూ రైతులు తమ వివరాలను సక్రమంగా నమోదు చేసుకోవాలని, ఏవైనా సందేహాలు లేదా సమస్యలు ఉంటే సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించి నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చిగురుమామిడి పాక్స్ చైర్మన్ చిట్టుమల్ల రవీందర్, ఏఈవో ఖలీల్ పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singireddy Niranjan Reddy | రేవంత్ అసమర్థతో హరిగోస పడుతున్న రైతాంగం : మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Iron Rod Pierces Boy’s Mouth | ఆడుతూ కిందపడిన బాలుడు.. నోటిలోకి చొచ్చుకెళ్లిన ఇనుప కడ్డీ
Nishad Kumar: ఏషియన్ పారా గేమ్స్.. లాంగ్ జంప్‌లో నిషాద్ కుమార్‌కు స్వర్ణం
‘ఎంజీయూలో అధ్యాపకుల కొరతపై ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనలు’
Medicover Hospitals | మెడికవర్ మరణాలపై ప్రశ్నిస్తే జర్నలిస్టు శంకర్‌పై కేసు..
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

