Urea App | కొత్తపల్లిలో యూరియా కోసం సిబ్బందిని బంధించిన రైతులు
గంభీరావుపేట మండలంలోని కొత్తపల్లి సింగిల్ విండో కార్యాలయానికి రైతులు గురువారం తాళం వేసి అందులో సిబ్బందిని బంధించారు. యూరియా యాప్ తో రైతులకు ప్రభుత్వం చుక్కలు చూపిస్తున్నాదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ సిబ్బందిని బంధించి సింగిల్ విండో కార్యాలయాని కి తాళం వేశారు.
- యాప్ పనిచేయకపోవడంతో సింగిల్ విండోకు తాళం వేసి నిరసన తెలిపిన అన్నదాతలు

Urea App | గంభీరావుపేట, ఆగస్టు 13 : గంభీరావుపేట మండలంలోని కొత్తపల్లి సింగిల్ విండో కార్యాలయానికి రైతులు గురువారం తాళం వేసి అందులో సిబ్బందిని బంధించారు. యూరియా యాప్ తో రైతులకు ప్రభుత్వం చుక్కలు చూపిస్తున్నాదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ సిబ్బందిని బంధించి సింగిల్ విండో కార్యాలయాని కి తాళం వేశారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు కొత్తపల్లి సింగిల్ విండో లో 400 బస్తాల యూరియా బ్యాగ్ లు అందుబాటులో ఉంటాయని అధికారులు సందేశం అందించారు.
యాప్ టెక్నికల్ సమస్య కారణంగా ఓపెన్ కాక పోవడంతో అన్నదాతలు ముకుమ్మడిగా సింగిల్ విండో కార్యాలయం దగ్గరికి దూసుక వచ్చి ఆందోళనకు దిగారు. యాప్ లో టెక్నికల్ సమస్య ఉందని సిబ్బంది పొంతన లేని సమాచారం ఇవ్వడంతో వారిని కార్యాలయంలో బంధించి తాళం వేసి ఎదుట ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంక్షేమ సంఘం అధ్యక్షుడు సుంకోజి శ్రీనివాస్, గ్రామ రైతులు ఉన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
- Tags
- farmers
- Kothapalli
- Siricilla
- urea
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్బండ్పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

