Home
Karimnagar
Farmer Dies After Being Struck By Lightning In The Field Tragedy In Kolanuru Village
Kolanuru | పిడుగుపాటుకు పొలంలో రైతు మృతి.. కొలనూరు గ్రామంలో విషాదం
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని కొలనూరు గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షానికి పిడుగు పడి జంగా సుధాకర్ రెడ్డి (65) అనే రైతు తన పొలంలో మృతి చెందాడు.
Kolanuru | ఓదెల, సెప్టెంబర్ 22 : పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని కొలనూరు గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షానికి పిడుగు పడి జంగా సుధాకర్ రెడ్డి (65) అనే రైతు తన పొలంలో మృతి చెందాడు. మధ్యాహ్నం వేళ భారీ వర్షం ఉరుములు, మెరుపులతో రావడంతో రైతు సుధాకర్ రెడ్డి మామిడి చెట్టు కింద ఉండగా పిడుగు పడి మృతి చెందినట్లు గ్రామస్తులు, కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు.
పొలంలో పడి మృతి చెంది ఉన్నాడు. మృతుడికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. ఈ విషయం తెలిసిన గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పొలం వద్దకు వెళ్లి పిడుగుపాటుకు మృతి చెందిన రైతును చూసి వస్తున్నారు. ఈ ఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
- Tags
- farmer
- Kolanuru
- Odela
- Peddapally
RELATED ARTICLES
తాజా వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

