Mallapur | వాల్గొండ శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయ కమిటీ ఎన్నిక
మల్లాపూర్ మండలంలోని వాల్గొండ గ్రామంలోని ప్రసిద్ధి గాంచిన శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయ కమిటీ నూతన కార్యవర్గాన్ని గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కమిటీ అధ్యక్షుడిగా సాంబారి శంకర్, వైస్ చైర్మన్గా చిలివేరి లక్ష్మీతో పాటు పలు కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నట్లు ప్రకటించారు.
Mallapur | మల్లాపూర్, జూలై 26 : మల్లాపూర్ మండలంలోని వాల్గొండ గ్రామంలోని ప్రసిద్ధి గాంచిన శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయ కమిటీ నూతన కార్యవర్గాన్ని గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కమిటీ అధ్యక్షుడిగా సాంబారి శంకర్, వైస్ చైర్మన్గా చిలివేరి లక్ష్మీతో పాటు పలు కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నట్లు ప్రకటించారు.
ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికైన శంకర్ మాట్లాడుతూ అందరి సహకారంతో ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఇక్కడ సర్పంచ్ తోపారపు వసంత, వాల్గొండ ఎస్టీ తండా సర్పంచ్ దరంసోత్ సురేందర్ నాయక్, వీడీసీ కమిటీ సభ్యులు, పంచాయతీల పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kuravi | వీరన్న సన్నిధిలో బీఆర్ఎస్ మహిళా నేతల పూజలు
Harish Rao | పాలమూరు బాధితులకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలి : హరీష్రావు డిమాండ్
V Hanumantha Rao | నేను మాట్లాడొద్దా.. స్పీచ్ మధ్యలో సీఎం రేవంత్ రెడ్డిని అడ్డుకున్న వీ హన్మంతరావు.. వీడియో
Farmers Protest | వ్యవసాయానికి నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయాలని రైతుల మహాధర్నా
Rahul Gandhi | జ్ఞానేష్ కుమార్కు వ్యతిరేకంగా రాహుల్, ప్రతిపక్షాల పిటిషన్.. రిజిష్టర్ చేసిన సుప్రీంకోర్టు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

