KalvaSrirampur | తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం కాల్వశ్రీరాంపూర్ నూతన కార్యవర్గం ఎన్నిక
తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నూతన కార్యవర్గాన్ని కాల్వశ్రీరాంపూర్ లో గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు ముస్కుల సునీల్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన నిర్వహించిన విలేకరుల సమావేశంలో కార్యవర్గాన్ని ప్రకటించారు.
KalvaSrirampur | కాల్వశ్రీరాంపూర్, అక్టోబర్ 29 : తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నూతన కార్యవర్గాన్ని కాల్వశ్రీరాంపూర్ లో గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు ముస్కుల సునీల్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన నిర్వహించిన విలేకరుల సమావేశంలో కార్యవర్గాన్ని ప్రకటించారు. మండల అధ్యక్షురాలిగా ఎస్ రమాదేవి, ప్రధాన కార్యదర్శిగా విజయ్‌కుమార్, ఉపాధ్యక్షులుగా భాగ్యలక్ష్మి, ప్రవీణ్, గోపయ్య, కార్యదర్శులుగా భారతి, వంశీధర్‌రావు, దేవేందర్, కోశాధికారిగా ఎన్ శంకరయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు.
నూతన కార్యవర్గాన్ని పలువురు ఉపాధ్యాయులు అభినందించారు. ఎన్నికల్లో జిల్లా ప్రధానకార్యదర్శి గుండవేణి జగన్, గౌరవాధ్యక్షుడు విజయేందర్‌రెడ్డి, సంఘటనా కార్యదర్శి చంద్రశేఖర్, డింగిరి రవికుమార్, తదితరులు పాల్గొన్నారు. పీఆర్సీ నివేదికను తెప్పించి, 51శాతం ఫిట్మెంట్ ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | పాకిస్తాన్‌లోనూ తగ్గేదేలే అంటున్న ‘రామాయణ’ క్రేజ్.. కరాచీలో రామభక్తి వేడుకలు!
TVK leader arrested | వర్షంలో లిఫ్ట్ ఇచ్చే నెపంతో.. విద్యార్థినిని లైంగికంగా వేధించిన టీవీకే నేత
మేఘ్య తండా- గoగ్లీ బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన
Drone Strike: ఉక్రెయిన్ రైల్వే ఫ్లాట్‌ఫామ్‌పై రష్యన్ డ్రోన్ దాడి.. 13 మంది మృతి
Mahesh Kumar Goud | ఏ ఎమ్మెల్యేకు నిధులిచ్చే పరిస్థితి లేదు.. టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

