Home
Karimnagar
Elderly Woman Murdered In Vachunuru Suspected To Have Been Killed After Being Robbed Of Gold
Murder | వచ్చునూరులో వృద్ధురాలి హత్య.. బంగారం దోచుకెళ్లి హత్య చేసినట్లు అనుమానం
తిమ్మాపూర్ మండలం వచ్చునూరు గ్రామంలో ఉప్పులేటి లచ్చవ్వ (65) అనే వృద్ధురాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. తన నివాసంలో ఒంటరిగా ఉండే ఆమె రాత్రి పడుకుంది.
Murder | తిమ్మాపూర్, నవంబర్ 2 : తిమ్మాపూర్ మండలం వచ్చునూరు గ్రామంలో ఉప్పులేటి లచ్చవ్వ (65) అనే వృద్ధురాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. తన నివాసంలో ఒంటరిగా ఉండే ఆమె రాత్రి పడుకుంది. తెల్లవారి సమీపంలోనే ఉండే కొడుకు కుటుంబం ఆమె ఇంటికి వెళ్లగా మృతి చెంది కనిపించింది. ఆమె ఒంటిపై బంగారం లేకపోవడంతో ఆమెను కొట్టి చంపి బంగారం ఎత్తుకెళ్లినట్టు తెలుస్తున్నది. ఎల్ఎండీ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారిస్తున్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Traders: 2.5 లక్షల షాపులు మూసివేత.. 10000 కోట్ల నష్టం
Tirumala | తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 4 గంటల సమయం
AP News | మురసు ఎఫెక్ట్.. నెల్లూరు తీరం అల్లకల్లోలం.. సముద్రంలో చిక్కిన మత్స్యకారులు..!
Punjab: బీజేపీలో చేరిన ముగ్గురు పంజాబ్ ఆప్ ఎమ్మెల్యేలు
Donald Trump | మధ్యంతర ఎన్నికల్లో ఓడిపోతే మిస్టర్ వీటోగా మారుతా : డొనాల్డ్ ట్రంప్
ట్రెండింగ్ వార్తలు
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video

